తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో 🎉 ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. Telangana District GMC Opening Out Sourcing Vacancy Apply here..
తెలంగాణ జిల్లా మెడికల్ కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! ప్రభుత్వ వైద్య కళాశాల, ములుగు జిల్లా ఖాళీగా ఉన్న వివిధ 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు, గారు జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా గారి అనుమతితో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 17.05.2024 నుండి 22.05.2024 వరకు ఆఫ్లైన్ విధానంలో నేరుగా దరఖాస్తులను స్థానిక జిల్లా యువత నుండి కోరుతోంది. షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక పత్రాలు జారీ చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ కు సంబంధించిన తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ.. ములుగు జిల్లా లోని ప్రభుత్వ వైద్య కళాశాల వివిధ ఖాళీల భర్తీకి పొరుగు సేవల ( Out Sourcing ) ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయినది.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతు