తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో 🎉 ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. Telangana District GMC Opening Out Sourcing Vacancy Apply here..
తెలంగాణ జిల్లా మెడికల్ కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
ప్రభుత్వ వైద్య కళాశాల, ములుగు జిల్లా ఖాళీగా ఉన్న వివిధ 32 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ములుగు, గారు జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా గారి అనుమతితో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 17.05.2024 నుండి 22.05.2024 వరకు ఆఫ్లైన్ విధానంలో నేరుగా దరఖాస్తులను స్థానిక జిల్లా యువత నుండి కోరుతోంది. షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక పత్రాలు జారీ చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఇంటర్వ్యూ కు సంబంధించిన తేదీలు త్వరలో ప్రకటించనున్నారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ..
ములుగు జిల్లా లోని ప్రభుత్వ వైద్య కళాశాల వివిధ ఖాళీల భర్తీకి పొరుగు సేవల (Out Sourcing) ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ అయినది..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 32.
పోస్టుల వారీగా ఖాళీలు :
- డిసెక్షన్ హాల్ అటెండెంట్ - 04,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 10,
- ఆఫీస్ సబార్డినేట్ - 08,
- థియేటర్ అసిస్టెంట్ - 04,
- ల్యాబ్ అటెండెంట్ - 04,
- రికార్డ్ అసిస్టెంట్ - 02.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో..
- 10th, Inter, Degree అర్హతతో..
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 08.02.2024 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, గరిష్టంగా 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తులు చేయడానికి ముందు తప్పనిసరిగా అధికారికి నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు ఫామ్ లో అభ్యర్థులు సూచించిన అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాడే నియామక పత్రాలు జారీ చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.15,600/- నుండి రూ.19,500/- వరకు ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://mulugu.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
నోటిఫికేషన్ జారీ తేది :: 15.05.2024,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 17.05.2024 @10:30 AM నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 22.05.2024 @05:00 PM వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
O/o Principal, Govt Medical College, Mulugu, Road No 48, 1st Floor, Govt General Hospital, Mulugu.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment