Govt Assistant JOBS: 650 అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ లింక్ ఇక్కడ. Posts Apply Now
ఏదైనా డిగ్రీ అర్హతతో ఆర్బిఐ లో 650 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ..
ఏదైనా డిగ్రీ అర్హతతో ముంబై ప్రధాన కేంద్రంగా గల (RBI ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కార్యాలయాల్లో అసిస్టెంట్ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 08.03.2026 నాటికి లేదా అంత కంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, దరఖాస్తులు చేసుకోండి. అధికారిక వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 650.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మరియు స్థానిక భాష (తెలుగు) లో చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి.
అభ్యర్థుల వయసు :
- 01-02-2026 నాటికి అభ్యర్థుల వయసు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ రాత పరీక్ష, మరియు లాంగ్వేజ్ ప్రాఫెషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
ఆన్లైన్ టెస్ట్ వివరాలు :
- ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
- ఇందులో మొత్తం 300 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
- ప్రాథమిక పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
- న్యూమరికల్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు,
- రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు 35 మార్కులకు.
- మెయిన్స్ పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 పర్సనల్ 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు,
- టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ని నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు.
- ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 120
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్కు కోత విధిస్తారు.
- పరీక్ష సమయం 195 నిమిషాలు.
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.29,000/- నుండి రూ.78,640/- వరకు నెలకు జీతం చెల్లిస్తారు.
- దాదాపుగా ప్రారంభంలో రూ.58,514/- అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ ,పిడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.50/-
- జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.450/-
- ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ముఖ్య సమాచారం :
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ :: 16.02.2026
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 08.03.2026
- ప్రాథమిక పరీక్ష నిర్వహించు తేదీ : 11.04.2026,
- మెయిన్స్ పరీక్ష నిర్వహించే తేదీ : 07.07.2026
అధికారిక వెబ్సైట్ :: https://opportunities.rbi.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment