IOCL 1,760 Marketing Apprentices Recruitment 2022 | 10th, ITI, Diploma తో 1,760 మార్కెటింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన | Apply Online here..
10th, ITI, Diploma తో 1,760 మార్కెటింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన 10th, ITI, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల్లో) IOCL ల్లో 1760 ట్రేడ్ అప్రెంటీస్(ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ మిషనిస్ట్) & టెక్నికల్ అప్రెంటిస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా (టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. ✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్ర, తెలంగాణ లో ఖాళీలు ఉన్నాయి. ✓ రాత పరీక్ష ఆధారంగా ఖాళీలు భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 1,760. విభాగాలు: ట్రేడ్/ టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్.. ల్లో ✓ ఫిట్టర్/ ఎలక్ట్రీషియన్/ ఎలక్ట్రానిక్ మెకానిక్/ మిషనిస్ట్) & టెక్నికల్ అప్రెంటిస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ సివిల్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/