SSB 399 permanent Vacancies with 10th pass | 10వ తరగతి అర్హతతో 399 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.
పదవతరగతి తో ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడాలనుకునే యువతకు శుభవార్త! సశాస్త్ర సీమా బల్ (SSB) 399 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన.. గ్రాడ్యూవెట్ మిస్ అవ్వకండి. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సశాస్త్ర సీమా బల్ (SSB) కేవలం 10వ తరగతి అర్హతతో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రక్షణ బలగాల్లో పని చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను 2022 అక్టోబర్ 15వ తేదీ వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. 50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 399. పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, స్పోర్ట్స్ కోటా - 2022 క్ర