జిల్లా కలెక్టరేట్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల. దరఖాస్తు చేస్తే చాలు, సర్టిఫికెట్ చూపించి ఉద్యోగం పొందండి.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా లో కంప్యూటర్ ఆపరేటర్, స్వీపర్, ఆఫీస్ సబార్డినేట్, చైన్మన్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను 10.07.2026 న ప్రారంభమై,14.07.2026 @ 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. స్థానిక జిల్లా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తులను సమర్పించి, ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 11
విభాగాలు :
- కంప్యూటర్ ఆపరేటర్
- స్వీపర్
- చైన్మెన్
- సబార్డినేట్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, PGDCA, MS OFFICE లో అర్హత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
📌 తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర.
- మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
✅ Medak అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Adilabadabad అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Nizamabad అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Bhadradri Kohagudem అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Sangareddy అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
✅ Mulugu అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
♦️ Jogulamba Gadwal అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
♦️ Nalgonda అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
♦️ Mahabubnagar అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
♦️ Peddapalli అంగన్వాడి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- పూర్తి దరఖాస్తు విధానం 🔴Live Demo Video👇
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 46 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ /ఎస్టీ/ బిసి /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను బట్టి మెరిట్ లిస్ట్, రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.15,600/- నుండి రూ.19,600/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- జిల్లా కలెక్టరేట్ & జిల్లా మెజిస్ట్రేట్ జనగామ, కార్యాలయం నందు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 10.07.2026
ఆ ఫ్రెండ్ దరఖాస్తుకు చిదిరితేది : 14.07.2026 @ 05:00 గంటల వరకు.
దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




















Comments
Post a Comment