Central Govt JOBS: రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.. ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన ఆరోగ్య సేవలు అందించడానికి వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన. మచిలీపట్నంలో పోస్టింగ్. దరఖాస్తు చేయండిలా..
ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ప్రాతిపదికన ఆరోగ్య సేవలు అందించడానికి వివిధ పోస్టుల భర్తీ రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (BEL), రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా మెడికల్ ఆఫీసర్ (ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 29.01.2026 నుండి ప్రారంభమైనది.. దరఖాస్తు గడువు 20.02.2026 ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగునవి మీకోసం.. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మెడికల్ ఆఫీసర్ (ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్) రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ వివరాలు: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS ఉత్తీ...











































%20Posts%20here.jpg)

