NEET UG 2023 | నీట్ యూజీ నోటిఫికేషన్ వచ్చింది | దరఖాస్తు విధానం ఇదే | Easy Register Full Process here..
NEET UG 2023 | Easy Register Full Process here.. దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కామ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2023 నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం ఇక్కడ.. NEET UG 2023 ముఖ్యాంశాలు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీఏజెన్సీ NEET UG 2023 ఆన్లైన్ దరఖాస్తులను 06.03.2023 నుండి ప్రారంభించింది. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 06.04.2023 రాత్రి 09:00 గంటల వరకూ సమర్పించవచ్చు. దరఖాస్తు సవరణలకు అవకాశం త్వరలో అధికారిక వెబ్ సైట్ లో అప్ డేట్ చేయబడుతుంది. మొత్తం 200 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ & బయాలజీ (బోటనీ & జువాలజీ ) నుండి ప్రతి సబ్జెక్టు 50 ప్రశ్నల చొప్పున సెక్షన్-(ఎ ,& బి) విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పేపర్ పెన్ ను విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్ష తేదీతేదీ : 07.05.2023 (ఆదివారం). పరీక్షా సమయం 200 నిమిషాలు. ( 3 గంటల 20 నిమిషాలు). పరీక్షా సమయం మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు. NEET UG 2023: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్