ఐటిఐ, డిప్లమా, డిగ్రీతో శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాలు: IIITK Non-Teaching Regular Recruitment Apply Online here..

ఆంధ్ర ప్రదేశ్, కర్నూల్, జగన్నాథగుట్టలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ & మ్యానుఫ్యాక్చరింగ్(IIITDM Kurnool), కర్నూల్, వివిధ విభాగాల్లోని నాన్ టీచింగ్ శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను భారతీయ అభ్యర్థుల నుండి ఆహ్వానిస్తుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 4వ తేదీ నుండి 25వరకు సమర్పించవచ్చు. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు; అనగా ఖాళీలు, దరఖాస్తు విధానం, విద్యార్హత, గౌరవ వేతనం మొదలగునవి మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03 . విభాగాల వారీగా పోస్టులు : జూనియర్ సుపరిటెండెంట్ (లైబ్రరీ) - 01, జూనియర్ టెక్నీషియన్ (CSE) - 01, జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్) - 01. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ కి ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇదిగో పేర్కొన్న ప్రకారం అర్హత ప్రమాణా...