SECL New JOB Vacancies 2023 | 10th, Inter, ITI తో 405 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here..
10th, Inter, ITI తో 405 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! 10th, Inter, ITI తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, భారతీయ బొగ్గు లిమిటెడ్, చత్తీస్గఢ్ & మధ్యప్రదేశ్ కోల్ మైన్స్ లో ఖాళీగా ఉన్న మైనింగ్ సిద్ధార్థ్, టెక్నికల్ సూపర్వైజర్, సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.31,852/- బేసిక్ పే తో అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ. ఖాళీల వివరాలువివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 405. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. మైనింగ్ సిద్ధార్థ్, టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్-సి - 350, 2. డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్4-సి - 55. ✓ SC/ ST/ OBC-(NCL)/ EWS/ UR వర్గాల అభ్యర్థులకు ఖాళీలను కేటాయించారు. ✓ వర్గాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకో