SECL New JOB Vacancies 2023 | 10th, Inter, ITI తో 405 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here..
![]() |
10th, Inter, ITI తో 405 శాశ్వత ఉద్యోగాలు | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్త!
10th, Inter, ITI తో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన సౌత్ ఈస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, భారతీయ బొగ్గు లిమిటెడ్, చత్తీస్గఢ్ & మధ్యప్రదేశ్ కోల్ మైన్స్ లో ఖాళీగా ఉన్న మైనింగ్ సిద్ధార్థ్, టెక్నికల్ సూపర్వైజర్, సర్వేయర్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.31,852/- బేసిక్ పే తో అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :: 405.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మైనింగ్ సిద్ధార్థ్, టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్-సి - 350,
2. డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్4-సి - 55.
✓ SC/ ST/ OBC-(NCL)/ EWS/ UR వర్గాల అభ్యర్థులకు ఖాళీలను కేటాయించారు.
✓ వర్గాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
![]() | |
10th Pass JOBs | |
Degree Pass JOBs |
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి..
✓ మెట్రిక్యులేషన్ తత్సమాన అర్హత కలిగి,
✓ ప్రామాణిక మైనింగ్ సిద్ధార్థ సర్టిఫికెట్,
✓ ప్రామాణిక ఫస్ట్ ఎయిడ్ & గ్యాస్ ట్రైనింగ్ సర్టిఫికెట్,
✓ ప్రామాణిక సర్వే సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 30.01.2023 నాటికి, 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 33 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేస్తూన్నట్లు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్నారు వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.31,852/- ప్రకారం ప్రతినెలా అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ UR/OBC-(NCL)/ EWS లకు రూ.1180/-,
✓ ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్-సర్వీస్మెన్/ పిడబ్ల్యుడి-బీడీ/ మహిళా & కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.02.2023 ఉదయం 10:00 గంటలనుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.02.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 24.02.2023.
అధికారిక వెబ్సైట్ :: http://www.secl-cil.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment