రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ, భారతీయ అభ్యర్థులు అందరు అర్హులు. అప్లై చేయండి BEML Opening 26 Executive Vacancies Apply here..
డిగ్రీ అర్హతతో వివిధ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన BEML వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్/ డిప్లోమా అర్హతతో పని అనుభవం కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి పోటీ పరీక్షల ఆధారంగా ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఎంపిక విధానం మొదలైన సమాచారం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 26. విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) పీజీ, పీజీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకు...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

