టీచర్ ఉద్యోగాల భర్తీకి NVS Hyderabad Region జవహర్ నవోదయ విద్యాలయాలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివరాలు...
జవహర్ నవోదయ విద్యాలయ సమితి (NVS) లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన....
నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త !
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, జవహర్ నవోదయ విద్యాలయ సమితి (NVS), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి పత్రిక ప్రకటన జారీ చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30 & 31 తేదీన నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
అధికారిక వెబ్సైట్ : https://navodaya.gov.in/
- PGT (All subject)
- TGT (All subject)
- Others (Art, Music, Hostel Superintendents)(Male/Female)).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, B.Ed/D.Ed లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- TET/CTET/ SET లో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూలు (అవసరాన్ని బట్టి రాత పరీక్ష)/ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలను చేపడుతారు.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా బయోడేటా ఫామ్ పూర్తి చేసుకుని, తగిన అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
అధికారిక వెబ్సైట్ : https://navodaya.gov.in/
అధికారిక నోటిఫికేషన్ & గైడ్లైన్స్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక పత్రికా ప్రకటన :
అధికారిక పత్రికా ప్రకటన :
ఇంటర్వ్యూ తేదీలు :
ఇంటర్వ్యూ వేదిక :
ఇంటర్వ్యూ సమయం :
👤 సందేహాలను నివృతి కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 08647- 255233
- 30.07.2026 / 31.07.2026 తేదీలలో ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక :
- PM SHRI JAWAHAR NAVODAY VIDYALAY, MADDIRALA VILLAGE,CHILAKALURIPET (M),PALNADU (GUNTUR) DISTRICT, ANDHRA PRADESH, PIN: 522616.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:30 నిమిషాల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు.
👨💻 ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
👤 సందేహాలను నివృతి కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 08647- 255233
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment