పాఠశాల విద్యాశాఖ, విద్యా వాలంటీర్ల భర్తీకి ప్రకటన.ఆ జిల్లా లో 120 పోస్టుల భర్తీ. మండలాల వారీగా ఖాళీల వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త! పాఠశాల విద్యాశాఖ, వివిధ జిల్లాల్లో టీచర్ కొరత ఉందని, ఆయా జిల్లాల్లో విద్య వాలంటీర్ల నియామకానికి త్వరలో ప్రకటనలు జారీ చేయనుంది. విద్యార్థులకు తగిన సమయంలో విద్యా బోధన జరగాలని ఉద్దేశంతో (అకాడమిక్ ఇన్స్టక్టర్లు) అవసరమని విద్యాశాఖ విద్యా వాలంటీర్ల భర్తీకి కసరత్తు చేస్తోంది. జిల్లాల వారీగా ఆయా పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలో జారీ అవుతాయి. తాజాగా గద్వాల్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా 2026-27 విద్యా సంవత్సరానికి 120 విద్యా వాలంటీర్లు నియామకానికి అనుమతిని ఇచ్చారు. మండలాల భారీగా ఖాళీల వివరాలు ఈ దిగువన ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించండి. మీ మండల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీల వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. పట్టణ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here మండలాల వారీగా విద్యా వాలంటీర్ల ఖాళీల వివరాలు: గద్వాల్ - 09, గట్టు - 39, ధరూర్ -11, ఇటిక్యాల - 4, మల్దకల్ - 11, ఎర్రవల్లి - 03, మానవపాడు - 04, వడ్డేపల్లి - 04, అల...

















