7వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వివరాలు.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు లో ఖాళీగా ఉన్న 300 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 7వ తరగతి, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి Notification No . 01/2026/Estt. తేదీ :: 20.03.2026 న విడుదల చేసింది. పోస్టులను బట్టి 7వ తరగతి/ గ్రాడ్యుయేషన్/ లా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.03.2026 నుండి ప్రారంభమై 19.04.202 రాత్రి 11:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :300 విభాగాల వారీగా ఖాళీలు : సెక్షన్ ఆఫీసర్ - 05, సీనియర్ సిస్టం ఆఫీసర్ - 01, కంప్యూటర్ ఆపరేటర్ - 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ - 01, లైబ్రరియన్ గ్రేడ్ -II - 01, U.D స్టెనోగ్రాఫర్ - 07, అసిస్టెంట్ - 78, ఎగ్జామినర్ - 27, టైప...























































%20Posts%20here.jpg)

