TG Medical and Health Dept JOB 2025 తెలంగాణ ఆరోగ్యశాఖ 607 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం Apply here

తెలంగాణ వైద్య ఆరోగ్య నియామక బోర్డ్, 606 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో మల్టీ జోనల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కొలువుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 607 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాలో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం కోసం 17-07-2025 నాటి వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 607. పోస్ట్ పేరు :- అసిస్టెంట్ ప్రొఫెసర్ , విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషలిస్ట్ విభాగంలో అర్హత సాధించి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగ...