డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం అప్లై లింక్ ఇదే.. C DAC Opening 125 Contract JOBs Apply here
బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త! తెలంగాణ హైదరాబాద్ లోని C-DAC, రాతపరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి 125 ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు, 05.12.2024 తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు చెన్నై, ఢిల్లీ, కొచ్చి, గోవా, వైజాగ్ , Port Blair భూపాల్ & కావర్ మొదలగు లొకేషన్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine...