ఇంటర్ అర్హతతో 3,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల యువత దరఖాస్తు చేసుకోండి.. Agniveervayu Intake 01/2025 Agnipath Scheme Recruitment for 3500 Posts Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg0wxSD6q6RzG-pJyvL5fT7ThIiz96DntVgptP4pZQf3HvTIafE2AFg_bqXJ3XMD_Uj5sfTipDVQQzQE7a5BbVc6JAOHgFW_oN0V30IN04pYiV_TDNa_7v4QtVAUKhaCSTRLIdtnsuBCh1WkquTTptvK8A2iWC1rd8ppnaZUOjHeiAm0xvNbJwsZWYLkqw/w668-h376/AGNIVEERVAYU%20INTAKE%2001%202025%20Notification%20for%203500%20Posts.jpg)
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ (మహిళ/ పురుష) యువకులకు శుభవార్త! నిరుద్యోగ యువతకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొలువులు. అగ్ని వీక్ వాయు 01/2025 అగ్ని పథ్ స్కీం కొరకు అవివాహిత మహిళ/ పురుష అభ్యర్థులను అగ్నివీరులుగా నియామకం చేసుకోవడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం కింద దాదాపుగా 3500 ఖాళీలు ఉన్నట్లు అంచనా.., ఆన్లైన్ దరఖాస్తు మరియు పూర్తి వివరాల కోసం అగ్ని వీర్ వాయు సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; అర్హత ప్రమాణాలు, మొదలగు పూర్తి వివరాలు & అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు లింక్ లు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ (ఎంపీసీ)లో కనీసం 50% మార్కులతో అర్హత సాధించి ఉండాలి. ఇంటర్ ఒకేషనల్ కోర్సులు లేదా ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. మరియు శరీరంపై పచ్చ బొట్లు ఉండరాదు. వయోపరిమితి : ఈ ర్యాలీలో పాల్గొనే అభ