సహకార బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగ యువత వెంటనే దరఖాస్తు చేసుకోండి. స్థానిక మండల శాఖలో పోస్టింగ్. వివరాలు..

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార బ్యాంకు లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్, స్టాప్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 1 0-09-2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి, స్థానిక అభ్యర్థులు మాత్రమే ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🎯 ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 38. పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. 🔰 అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . 🔰 స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి . 🔰 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ గ్రాడ్యుయేట్ అర్హత కలిగి ఉండాలి. ప్రాంతీయ భాష (తెలుగు) మాట్లాడడ...