Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.
మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... మహిళలకు శుభవార్త ! తెలంగాణ ప్రభుత్వ మోడల్ పాఠశాల హాస్టల్లలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మోడల్ పాఠశాల హాస్టల్లలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి స్థానిక జిల్లా నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గారు ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 15.07.2026 సాయంత్రం 04:00 గంటల లోపు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here దరఖాస్తులు ఆహ్వానిస్తున్న మోడల్ పాఠశాలలు : మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రూరు (గుర్తురు), కేసముద్రం (కల్వల) మోడల్ స్కూల్ బాలికల హాస్టల్లు పోస్టుల వివరాలు : ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, కేర్ టేకర్ కం వార్డెన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 7వ, 10...




















