కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు లెక్చరర్ పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPMD Recruitment Notification for Lecturer Posts Apply here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh_EZmitaazsBbdk-diiel8hKwCsPBT4q1SIpVm9q8uyTtiAjlQACKC8ePQpptl1PiwfbryA20W9Zp2ahvWB4HAB4k_N90Gv7RRkCqLASDQu81viipQZks7aEqFom8miJ3xG0KGhXk2ng7pX3NYzfwiwFjge8zlzrakfibMtRuWdFqsJGTdfoADWgxSu3g/w670-h377/NIEPD%20faculty%20Recruitment%202023.jpg)
కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు: డిగ్రీ అర్హతతో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోండి. ఇంటర్వ్యూల ఎంపిక అయితే రూ.39,600/- ప్రతి నెల వేతనం. చెన్నయ్ లోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వికలాంగుల సాధికారత విభాగం లెక్చరర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : పోస్ట్ స్థానం :: కాంట్రాక్ట్ ఉద్యోగం . మొత్తం పోస్టుల సంఖ్య :: 04. పోస్ట్ పేరు :: లెక్చరర్ స్పెషల్ ఎడ్యుకేషన్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ డిగ్రీ తో M.Ed అర్హత ను కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. స్పెషల్ ఎడ్యుకేషన్/ ఎడ్యుకేషన్ రీసెర్చ్ విభాగంలో ఎం.ఫిల్, పిహెచ్డి అర్హతలు అవసరం. వయోపరిమితి :