కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు లెక్చరర్ పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPMD Recruitment Notification for Lecturer Posts Apply here..
కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు:
- డిగ్రీ అర్హతతో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోండి.
- ఇంటర్వ్యూల ఎంపిక అయితే రూ.39,600/- ప్రతి నెల వేతనం.
చెన్నయ్ లోని, భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, వికలాంగుల సాధికారత విభాగం లెక్చరర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించి, పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- పోస్ట్ స్థానం :: కాంట్రాక్ట్ ఉద్యోగం.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 04.
పోస్ట్ పేరు :: లెక్చరర్ స్పెషల్ ఎడ్యుకేషన్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి మాస్టర్ డిగ్రీ తో M.Ed అర్హత ను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- స్పెషల్ ఎడ్యుకేషన్/ ఎడ్యుకేషన్ రీసెర్చ్ విభాగంలో ఎం.ఫిల్, పిహెచ్డి అర్హతలు అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.39,600/- ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://niepmd.tn.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :: NIEPMD, East Cost Road, Muttukadu, Chennai - 603112.
ఇంటర్వ్యూ / రిపోర్టింగ్ / ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించు తేదీ :: 16.01.2024.
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 11:00 గంటల నుండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment