డిగ్రీ పాస్ సర్టిఫికెట్ ఉందా? 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు వచ్చేసాయి. దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగ యువతకు NALSAR శుభవార్త ! చెప్పింది. తెలంగాణ రాష్ట్రం లోని, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్, నౌకాయాన శాఖ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి లీగల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీ చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 29.09.2026 నుండి దరఖాస్తులు చేసుకోవచ్చు, దరఖాస్తు స్వీకరణ 18.10.2026 నాటికి ముగియనుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు Pdf లింక్, దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03. పోస్ట్ పేరు : లీగల్ కన్సల్టెంట్ (మారిటైమ్ లా). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన సమస్త నుండి LLM (మారిటైమ్ లా/ఇన్సూరెన్స్ లా/మారిటైమ్ సెక్యూరిటీ లా/ఇంటర్నేషనల్ లా)లో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : 30.09.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉ...












