వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు | ASRB 368 Permanent Positions Recruitment 2023 | Apply Online here..
భారత ప్రభుత్వం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) సంస్ధ, వ్యవసాయ పరిశోధన & విద్యా శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి, ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భక్తికి ఆసక్తి కలిగిన యువత 18-08-2023 నుండి 08-09-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారమైన, ఖాళీల వివరాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం మొదలగునవి మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 368 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ప్రిన్సిపల్ సైంటిస్ట్ - 80. సీనియర్ సైంటిస్ట్ - 288. విద్యార్హత : ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డాక్టరల్ డిగ్రీ, లేదా తత్సమానం లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో లెక్చరర్/ సైంటిస్ట్/ ఎక్స్టెన్షన్ స్పెషలిస్ట్ గా కనీసం 8 నుండి 10 సంవత్సరాల పనిచేసిన అనుభవం అవసరం. సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ చేసిన వారికి ప్రా