BEL Recruiting Trainee & Project Engineers 2022 | BE, B Tech తో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ | Check vacancies and download application form here..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఘజియాబాద్ ప్రాజెక్టు యూనిట్లలో ట్రైనీ ఇంజనీర్/ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. BE, B Tech తో ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష/ షార్ట్ లిస్ట్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన యువత 22-12-2022 నుండి 15-01-2023 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఒప్పంద ప్రతిపాదికన నియమకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- నుండి రూ.55,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ కంప్యూటరు సైన్స్ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఘజియాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం మొదలకు ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య :13 విభాగాల వార