✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    BEL Machilipatnam Permanent basis Recruitment 2022 | AP, TS - ITI, Diploma Holders Apply Online.

    Job Alert 2022 | ఐటీఐ మరియు ఇంజినీరింగ్ అర్హతతో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో శాశ్వత కొలువుల  భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.


    నిరుద్యోగులకు శుభవార్త..!

    ITI Job Alert 2022 | ఐటీఐ అర్హతతో ఈసీఐఎల్ హైదరాబాద్ రాత పరీక్ష లేకుండా.. 284 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు.


    మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్  ఐటీఐ, ఎస్ ఎస్ ఎల్ సీ, డిప్లోమా మరియు ఇంజినీరింగ్ అర్హతతో ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైని) మరియు టెక్నిషియన్ 21పోస్టులకు గాను అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఈ దరఖాస్తులకు 23 సెప్టెంబర్2022 చివరి తేదీగా ప్రకటించారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా  ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.


    మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య: 21పోస్టులు

    TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీ.టెక్ లు మిస్సవ్వకండి..


    విభాగాల వారీగా ఖాళీలు:

    టెక్నిషియన్(మేసినెస్ట్,టర్నర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్): 17పోస్టులు

    ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైని) (ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్, మెకానికల్): 04పోస్టులు, మొత్తం 21పోస్టులు ఉన్నాయి.


    విద్యా అర్హతలు:

    సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఎస్ఎస్ఎల్సీ, డిప్లోమా మరియు ఇంజినీరింగ్  ఉత్తీర్ణులై ఉండాలి.

    AP WDCW-560-Anganwadi-Supervisor-Recruitment-2022  |  అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

    వయోపరిమితి:

    అభ్యర్థులకు 01 జూన్ 2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.


    ఎంపిక విధానం:

    అభ్యర్థులకు రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.


    దరఖాస్తు విధానం:

    ఆన్ లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.

    AOC Secunderabad | 3068 - ట్రేడ్స్ మ్యాన్ మెట్ | ఫైర్ మ్యాన్ | జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. వివరాలివే..

    దరఖాస్తు ప్రారంభ తేది:

    దరఖాస్తులు  ప్రారంబించబడ్డాయి. 


    దరఖాస్తు చివరి తేది:

    దరఖాస్తులు 23 సెప్టెంబర్ 2022 నాటికి ముగుస్తుంది.

    To Join WhatsApp                   Click Here
    To Join Telegram Channel     Click Here
    To Subscribe            Click Here
    To Join Facebook                    Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                         Click Here

    About to             Click Here

    గౌరవ వేతనం:

    ఎంపికైన ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైని) అభ్యర్థులకు 24,500రూ" నుండి 90,000 వరకు,

    టెక్నిషియన్ అభ్యర్థులకు 21,500రూ" నుండి82,000 వరకు చెల్లింపులు వుంటాయి.


    అదికారిక వెబ్ సైట్: https://www.bel-india.in/


    అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog