సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగాలు | 85,000 జీతం | రేపటినుండి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ SCCL Walk In Interview Recruitment 2023 | Apply Online here..

కొత్తగూడెం : eLearningBADI.in . తెలంగాణ, కొత్తగూడెం లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ నెంబర్.03/2023 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని రేపటి నుండి స్వీకరించు ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను చేయండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి వస్తుంది. అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు లింకు, దరఖాస్తు చేసుకునే పూర్తి విధానం, మీకోసం ఇక్కడ. ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతినెల 85 వేల జీతంతో, జనరల్ మెడికల్ కన్సల్ట్ భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 30 . పోస్ట్ పేరు :: జనరల్ మెడికల్ కన్సల్టెంట్స్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, M.B.B.S విద్యార్హత కలిగి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయో పరిమితి: అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 64 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం: ఈ ఉద్యోగాల ఎంపికకు