Govt JOB: సబార్డినేట్ సర్వీస్ విభాగంలో 921 శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. ఈ టిప్స్ తో సులభంగా దరఖాస్తు చేసుకోండి. Latest Position of DSSSB Apply
సబార్డినేట్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) భారీ శుభవార్త చెప్పింది ! వివిధ విభాగాలలో మొత్తం 911 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మరియు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఏ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 24.02.2026 @ 12:00 PM నుండి 25.03.2026 @ 11:59 PM మధ్య సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 911
పోస్టుల వివరాలు :
- లీగల్ అసిస్టెంట్
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)
- జూనియర్ ఇంజనీర్
- అసిస్టెంట్ సెలక్షన్ ఆఫీసర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల డిప్లమా/లా డిగ్రీ/బ్యాచిలర్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్ /సివిల్ ఇంజనీరింగ్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా పోస్టులను బట్టి రూ.35,400/- నుండి రూ.1,42,400/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- రిజర్వేషన్ వర్గాల వారికి (ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యూబీడీ/ మాజీ సైనికులు మరియు మహిళలకు) దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 24.02.2026 మధ్యాహ్నం 12:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 25.03.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://dsssb.delhi.gov.in/dsssb/vacancy
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment