శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ లో ఇంటర్వ్యూలు. టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ. వివరాలు.
నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ప్రైవేట్ పాఠశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ప్రకటనలో పేర్కొన్నటువంటి బ్రాంచ్ లను సందర్శించడం ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్ తెలుసుకోవచ్చు. శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ దాదాపుగా 13 బ్రాంచ్ లను కలిగి ఉన్నది. మీ సమీపంలోని శ్రీనిధి గ్లోబల్ స్కూల్ పాఠశాలను సందర్శించే ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలు తెలుసుకొని హాజరు కావచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : టీచింగ్ నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూల్, ITI స్ట్రీమ్, నాన్న టీచింగ్ స్టాఫ్. విద్యార్హత : అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి. D.EL.Ed, B.Ed, M.Ed, B.P.Ed, M.P.Ed, విభాగాల్లో అర్హత అవసరం. TET/ ...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















