శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ లో ఇంటర్వ్యూలు. టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీ. వివరాలు.
నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
ప్రైవేట్ పాఠశాలల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ప్రకటనలో పేర్కొన్నటువంటి బ్రాంచ్ లను సందర్శించడం ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్ తెలుసుకోవచ్చు. శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ దాదాపుగా 13 బ్రాంచ్ లను కలిగి ఉన్నది. మీ సమీపంలోని శ్రీనిధి గ్లోబల్ స్కూల్ పాఠశాలను సందర్శించే ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలు తెలుసుకొని హాజరు కావచ్చు..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- టీచింగ్ నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- ప్రీ ప్రైమరీ,
- ప్రైమరీ,
- హై స్కూల్,
- ITI స్ట్రీమ్,
- నాన్న టీచింగ్ స్టాఫ్.
విద్యార్హత :
- అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి.
- D.EL.Ed, B.Ed, M.Ed, B.P.Ed, M.P.Ed, విభాగాల్లో అర్హత అవసరం.
- TET/ CTET/ SET అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- టీచింగ్ విభాగంలో అనుభవం తప్పనిసరి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- ప్రకటనలో పేర్కొన్న అన్ని రకాల పోస్టులకు వచ్చిన దరఖాస్తులను బట్టి స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
వేతన వివరాలు :
- సంస్థ నిబంధనల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది.
ఇంటర్వ్యూ సమయం, తేదీల వివరాలు :
సూచన : ప్రకటనలో పేర్కొన్న అన్ని బ్రాంచీలలో నిర్వహించబడతాయి.
ఇంటర్వ్యూ తేదీ :: 09/ 10/ 11.04.2026.
ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.sreenidhiglobalschool.com/
సందేహాలను వృత్తి కోసం ప్రకటనలో శ్రీనిధి గ్లోబల్ స్కూల్స్ మొబైల్ నెంబర్లు ఇవ్వబడినవి సంప్రదించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment