RCFL Officer Recruitment 2022 | డిగ్రీ MBA తో 18 ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్-E1 ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
డిగ్రీ MBA తో 18 ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్-E1 ఉద్యోగాల భర్తీ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబైలోని రాష్ట్ర కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆఫీసర్ (మార్కెటింగ్) గ్రేడ్-E1 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ నెంబర్.15122022 ను విడుదల చేసింది . ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 09.01.2023 ఉదయం 8:00 గంటల నుండి, 29.01.2023 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చును.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు & ముఖ్య లింక్స్ మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 18. విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (సైన్స్/ ఇంజనీరింగ్/ అగ్రికల్చర్) విభాగంలో గ్రాడ్యుయేషన్ (లేదా) ✓ మార్కెటింగ్/ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్/ అగ్రికల్చర్ విభాగంలో MBA అర్హత కలిగి ఉండాలి. ✓ సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. వయోపరిమితి: ✓ 01.04.2022 నాటికి.. ✓ జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 34 సంవత్సరాలు, ✓ ఎస్సీ ఎస్టీలకు 39 సంవత్సరాలు, ✓ ఓబీసీలకు 37 సంవ...