KVS Wanted Staff: కేంద్రీయ విద్యాలయం బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Walk-In-Interview Only at 23 02 2026 Apply
టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగ అవకాశాలు:
నిరుద్యోగ యువతకు శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తెనాలిలోని కేంద్రీయ విద్యాలయం వివిధ టీచింగ్, నాన్-టీచింగ్ సబ్జెక్టు లలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత సబ్జెక్టులో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులు ఈనెల 23న ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం తెనాలి నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
- 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
కేంద్రీయ విద్యాలయం తెనాలి, వాకిన్ ఇంటర్వ్యూ ఉద్యోగ నియామకాలు:
- PGT, TGT, PRT, Non-Teaching.
- కాంట్రాక్ట్ ఉద్యోగాలు
- రూ.21,250 - 27,500/-.
- కేంద్రీయ విద్యాలయం తెనాలి.
- ఇంటర్వ్యూ తేదీ 23.02.2026.
పోస్టుల వివరాలు :
సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
- PGT - Maths, Hindi, English, Physics, Chemistry, Biology, Computer Science.
- TGT - Mathematics, Sanskrit, Hindi, English, Science and Social Science, Regional Language (Telugu) Teacher, Yoga Instructor.
- PRT - All Subject. Balavatika Teacher, (Pre-Primary Teachers), Art & Craft Instructor, Educational Counselor, Special Educator, Nurse.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,
- ఇంటర్మీడియట్ అర్హతతో D.Ed,
- డిగ్రీతో B.Ed అర్హత తో CTET( Pare -I, Paper -II) అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- హిందీ ఇంగ్లీష్ మధ్యమాల్లో బోధించగల నైపుణ్యం.
- కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.21,250 - 27,500/- ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, రిపోర్టింగ్ సమయం, తేదీల వివరాలు :
📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో జత చేసి రిపోర్టింగ్ సమయం కల్లా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లాలి.
అధికారిక వెబ్సైట్ :: https://tenali.kvs.ac.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment