TS DHMO MLHPs JOB Alert 2024: తెలంగాణ ఆ జిల్లా బస్తీ దావఖాన లో నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన పూర్తి వివరాలు.. Apply Nurse Vacancies here..

నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బస్తి దావఖానా లో సేవలు మెరుగుపరచడానికి మెడికల్ సిబ్బంది నియామకాలను చేపడుతూ వస్తుంది. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లా పల్లె దవాఖానా లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్, నర్స్ ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 3, 2024 నుండి దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులు స్వీకరించడానికి ఫిబ్రవరి 10, 2024 . ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; పోస్టులు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 06 . విభాగాల వారీగా ఖాళీలు: మెడికల్ ఆఫీసర్ (పల్లె దవాఖానా) - 03, స్టాఫ్ నర్స్ - 03. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. క్రింద పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం; MBBS, BAMS డిగ్రీ కలిగి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు కలిగి ఉండాల...