✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 30.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    TS DHMO MLHPs JOB Alert 2024: తెలంగాణ ఆ జిల్లా బస్తీ దావఖాన లో నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన పూర్తి వివరాలు.. Apply Nurse Vacancies here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బస్తి దావఖానా లో సేవలు మెరుగుపరచడానికి మెడికల్ సిబ్బంది నియామకాలను చేపడుతూ వస్తుంది. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లా పల్లె దవాఖానా లో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్, నర్స్ ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 3, 2024 నుండి దరఖాస్తులు చేయవచ్చు, దరఖాస్తులు స్వీకరించడానికి ఫిబ్రవరి 10, 2024. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; పోస్టులు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    పోస్టుల వివరాలు:

    • మొత్తం పోస్టుల సంఖ్య: 06.


    విభాగాల వారీగా ఖాళీలు:

    1. మెడికల్ ఆఫీసర్ (పల్లె దవాఖానా) - 03,
    2. స్టాఫ్ నర్స్ - 03.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. క్రింద పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి.

    1. మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం; MBBS, BAMS డిగ్రీ కలిగి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు నమోదు కలిగి ఉండాలి.
    2. స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం; B.Sc నర్సింగ్, GNM అర్హత కలిగి తెలంగాణ రాష్ట్రం మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
    3. అలాగే కనీసం 6 నెలలు ఏదైనా కమ్యూనిటీ సెంటర్లో పనిచేసిన అనుభవం అవసరం.


    వయో-పరిమితి:

    1. దరఖాస్తు తేదీ నాటికి నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకి మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.
    3. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.

    ఎంపిక విధానం :

    1. ఈ MLHPs పోస్టుల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
    2. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
    3. అకడమిక్ విద్యార్హతలు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
    4. మొత్తం 100 మార్కుల ప్రాతిపాదికన వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
    5. విద్యార్హత లకు 90 మార్కులు, 
    6. మిగిలిన 10% మార్కులు; అనుభవం, గవర్నమెంట్ & ప్రైవేట్ సెక్టార్ లో అందించిన సేవలకు ఇవ్వడం జరుగుతుంది.


    గౌరవ వేతనం:

    • పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు క్రింద పేర్కొన్న విధంగా గౌరవ వేతనం చెల్లిస్తారు.

    1. బస్తీ దావఖాన మెడికల్ ఆఫీసర్లకు రూ.52,000/-,
    2. MLHP (MBBS, BAMS) మెడికల్ ఆఫీసర్లకు రూ.40,000/-,
    3. MLHP స్టాఫ్ నర్స్ లకు రూ.29,900/-.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :: లేదు.


    ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.02.20240 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.02.2024 సాయంత్రం 05:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://gadwal.telangana.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ 1 :: డౌన్లోడ్ చేయండి.


    అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి / డౌన్లోడ్ చేయండి.


    అధికారిక దరఖాస్తు ఫామ్ 2 :: డౌన్లోడ్ చేయండి.


    దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    1. ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
    2. అధికారిక వెబ్సైట్ ::
    3. తదుపరి Home పేజీ లోని Recruitment లింక్  క్లిక్ చేయండి.
    4. తదుపరి మీకు సంబంధిత నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. పక్కనే ఉన్న అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి.
    5. దరఖాస్తు ఫామ్ లో అడిగిన ఎటువంటి వ్యక్తిగత విద్యార్హత అనుభవ పూర్తి వివరాలను నమోదు చేసి, సంబంధిత విద్యార్హత ధ్రువ పత్రాలను జత చేయండి.
    6. నోటిఫికేషన్ లో పేర్కొన్నటువంటి చిరునామాకు 10.02.2024 సాయంత్రం 05:00 వరకు సమర్పించవచ్చు.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨3వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.