10th Pass JOBs ఫ్రెషర్స్ కు శాశ్వత ఉద్యోగ అవకాశాలు : Sahitya Akademi Inviting Application on Direct Recruitment Basis Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిప్లోమా విద్యార్హత లతో శాశ్వత ఉద్యోగుల భర్తీకి సాహిత్య అకాడమీ భారీ నోటిఫికేషన్ విడుదల.. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయడం మరవకండి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు ఫామ్ తో మీకోసం ఇక్కడ.. భారత ప్రభుత్వ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన, ముంబైలోని సాహిత్య అకాడమీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత వెంటనే ఈ ఉద్యోగాల కోసం ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ సెప్టెంబర్ 16, 2024 తో ముగుస్తుంది. నోటిఫికేషన్ మరింత సమాచారం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద