గ్రామీణ వ్యవసాయ భీమా సంస్థలో ఉద్యోగాలు | AIC India Limited Rural Management Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త! అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 09-07-2023 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం, ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం మొదలగునవి ఇక్కడ. మొత్తం ఖాళీల సంఖ్య :30. పోస్ట్ పేరు: రూరల్ మేనేజ్మెంట్ ట్రైనీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ మార్కెటింగ్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్) విద్య అర్హతలు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీలో 55 శాతం మార్కులను సాధించి ఉండాలి. వయస్సు : 01-06-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. గౌరవ వేతనం : శిక్షణ కాలంలో రూ.60,000/- సంవత్సరం తర్వాత రూ.2,00,000/- జీత