పదోతరగతి, డిగ్రీ, డిప్లోమా తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు HCL Khetri Opening 18 Regular JOBs Apply here.
శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నోటిఫికేషన్ ఇది అందరూ దరఖాస్తు చేసుకోండి.
10th, డిప్లోమా, గ్రాడ్యుయేట్ డిగ్రీ (B.A/ B.Sc/ B.Com/ BBA) అర్హతతో వివిధ వర్క్ మెన్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్, ఖేత్రి కాపర్ కాంప్లెక్స్ 28 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Advertisement No.HCL/KCC/HR/Rectt/25 తేదీ: 07.01.2026 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీపడవచ్చు , ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమైనాయి, ఆన్లైన్ దరఖాస్తులకు 25.02.2026 చివరి గడువు. ఆసక్తి కలిగిన మరియు సంబంధిత విభాగంలో పని అనుభవం తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా వారి కోసం విద్యార్హత, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, వయస్సు మొదలగు పూర్తి సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 18.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- చార్గ్ మెన్ (ఎలక్ట్రికల్) - 04,
- ఎలక్ట్రీషియన్ A - 02,
- ఎలక్ట్రీషియన్ B - 03,
- WEB B - 04,
- WEB C - 05.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి నుండి 10 వ తరగతి/ మెట్రిక్యులేషన్/ డిప్లోమా / గ్రాడ్యుయేట్(B.A/ B.Sc/ B.Com/ BBA) డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ప్రామాణిక సర్టిఫికెట్.
- డిప్లొమా సంబంధిత విభాగంలో ఒక(1) సంవత్సరం అనుభవం.
- అప్రెంటిస్ తో 3 సంవత్సరాల అనుభవం.
- 10వ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో 6 సంవత్సరాల అనుభవం.
వయోపరిమితి:
- 01.01.2026 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు,
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్/ రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ ల ఆధారంగా నిర్వహిస్తారు.
రాత పరీక్ష అంశాలు, మార్కుల వివరాలు:
- సబ్జెక్ట్ నాలెడ్జ్ సంబంధిత ట్రేడర్ నుండి 80 మార్కులకు,
- జనరల్ నాలెడ్జ్ నుండి 20 మార్కులకు.. ప్రశ్నలు అడుగుతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ప్రతి నెల రూ.28,120/- నుండి రూ.72,110/- ఇతర అలవెన్స్ తో కలిపి ప్రతి నెల దాదాపుగా రూ.45,000/- వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-
- మిగిలిన వర్గాల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 27.01.2026 ఉదయం 11:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ :: 25.02.2026 రాత్రి 11:59 నిమిషాల వరకు వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.hindustancopper.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20Posts%20here.jpg)


Comments
Post a Comment