Raikway JOBs 2026: రైల్వేలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. ఏపీ, టీజీ అందరూ అప్లై చేయండి. Apply 6777 Posts here
10వ తరగతి, ITI అర్హతతో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 20.07.2026 @ 09:00AM న ప్రారంభమై, దరఖాస్తు గడువు 19.08.2026 @ 17:30 PM నాటికి ముగుస్తుంది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 6777 👉 విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటిఐ లో అర్హత స...




















