Central University Non-Teaching Positions Recruitment 2022 | 10th, ఇంటర్, డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ | Check Vacancies and Apply Online here..
10th, ఇంటర్, డిగ్రీ తో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీ 10వ తరగతి, ఇంటర్, బ్యాచిలర్ & మాస్టర్ డిగ్రీలతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ డైరెక్ట్/ డిప్యూటేషన్ నియామకాలను నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 77 నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ నెంబర్. 30/2022 ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తనిఖీ చేసి ఆన్లైన్ దరఖాస్తును సమర్పించండి. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 77. విభాగాల వారీగా ఖాళీలు: 1. రిజిస్టరర్ - 01, 2. ఫైనాన్స్ ఆఫీసర్ - 01, 3. డిప్యూటీ లైబ్రేరియన్ - 01, 4. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ - 01, 5. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 01, 6. అసిస్టెంట్ రిజిస్ట్రర్ - 02, 7. మెడికల్ ఆఫీసర్ (పురుష) - 01, 8. ప్రైవేట్ సెక్రటరీ - 04, 9. ఎస్టేట్ ఆఫీసర్ - 01, 10. సెక్యూరిటీ ఆఫీసర్ - 01, 11. సెక్షన్ ఆఫీసర్ - 02, 12. అసిస్టెంట్ ఇంజనీర్ - 01, 13. అసిస్టెంట్ - 03, 14. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్(కంప్యూటర్) - 01, 15. సీనియర్ టెక్నికల్ అసిస