మహిళలకు శుభవార్త: జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారత కార్యాలయం లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు DWCDVSP Notification for Various Vacancies Apply here..
మహిళ శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం విశాఖపట్నం జిల్లా, లో ఉద్యోగ అవకాశాలు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, మహిళా శిశు & సాధికారత అధికారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా శిశు సంరక్షణ సంరక్షణ విభాగం నందు "మిషన్ వాత్సల్య" పధకము నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 05.12.2023 నుండి 14.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ఫామ్ కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 07 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: DCPU విశాఖపట్నం విభాగంలో.. కౌన్సిలర్ - 01, డాటా అనలిస్ట్ - 01, అసిస్టెంట్ కామ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01. చిల్డ్రన్ హోమ్ భీమునిపట్నం విభాగంలో.. కుక్ (మహిళ) - 01. హెల్పర్ కామ్ నైట్ వాచ్మెన్ (మహిళ) - 01. వి