టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూలతో ఎంపిక AP NIT Teaching Faculty Recruitment Check Vacancies, Salary, Online Application here..

ఉద్యోగార్థులకు శుభవార్త! ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. 📌 ఈ పోస్టులకు ఏపీ & టీజీ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూలతో ఎంపిక. 125 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఈ నియామక ప్రకటన జారీ చేయబడింది. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని దరఖాస్తుల సమర్పించండి. భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 16, 2024 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం అయిన; అధికారిక వెబ్సైట్, అధికారిక నోటిఫికేషన్, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ వేదిక మొదలగునవి ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన http...