SVPNPA JOB: తెలంగాణ పోలీస్ అకాడమీ లో ఉద్యోగాల భర్తీ, ఇంటర్ ఐటిఐ డిగ్రీ దరఖాస్తు చేసుకోండి. Inter ITI Degree Apply here
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ, హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తిచేసి,సంబంధి అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడిన చిరునామాకు చివరి తేదీ నాటికి/ అంతకుముందే చేరే విధంగా సమర్పించండి. డిప్యూటేషన్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 08. పోస్టుల వారీగా ఖాళీలు : సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 01, లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ - 01, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 - 04, జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్ - 01, ఎలక్ట్రీషియన్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. అలాగ...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















