SVPNPA JOB: తెలంగాణ పోలీస్ అకాడమీ లో ఉద్యోగాల భర్తీ, ఇంటర్ ఐటిఐ డిగ్రీ దరఖాస్తు చేసుకోండి. Inter ITI Degree Apply here
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ, హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తిచేసి,సంబంధి అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి, ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడిన చిరునామాకు చివరి తేదీ నాటికి/ అంతకుముందే చేరే విధంగా సమర్పించండి. డిప్యూటేషన్ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
పోస్టుల వారీగా ఖాళీలు :
- సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ - 01,
- లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ - 01,
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 - 04,
- జూనియర్ లాబరేటరీ అసిస్టెంట్ - 01,
- ఎలక్ట్రీషియన్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్/ స్టేట్ గవర్నమెంట్/ డిపార్ట్మెంట్స్/ ఆర్గనైజేషన్/PSUs సంస్థల్లో విధులు నిర్వర్తిస్తూ ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మెడికల్ పరీక్షలు నిర్వహించి అనంతరం ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.50,000/- నుండి రూ.1,00,000/- వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో నోటిఫికేషన్ లో సూచించిన చిరునామాకు సమర్పించాలి.
- దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ తో జత చేయబడింది.
- నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కాపీలను జత చేసి దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.03.2026,
దరఖాస్తులకు చివరి తేదీ :: 30.04.2026.
ఇంటర్వ్యూ తేదీ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
ఇంటర్వ్యూ నిర్వహించు సమయం : ఉదయం 09:00 నుండి సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.svpnpa.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Assistant Director (Estt) సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి హైదరాబాద్-500052 తెలంగాణ.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment