ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026 - రాత పరీక్ష లేదు - అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..
IPR "ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్" వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
గాంధీనగర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ (IPR) ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ప్రాజెక్టు అసిస్టెంట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 58 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26.10.2026 నుండి 16.11.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు అందరూ కూడాను ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సాధించండి.
📌 PAN India JOBs అందరూ దరఖాస్తు చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 58.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ మెకానికల్ - 03
- ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ - 02
- ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ - 01
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ మెకానికల్ ,- 15
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ - 06
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ - 11
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ - 07
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజిక్స్ - 05
- ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్ - 03
- ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ - 03
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 60 శాతం మార్కుల తో సంబంధిత సబ్జెక్టులో B.E/ B.Tech (ఇంజనీరింగ్/డిప్లమా) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- అర్హులైన అభ్యర్థులకు స్క్రినింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూల్లో మెరిట్ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్-10 ప్రకారం రూ.25,870-72930/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/EWS/ మార్చి సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- ఇతరులకు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ఈ ప్రక్రియ ప్రారంభ తేదీ ::
- 26.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::
- 16.11.2026 సాయంత్రం 05:30 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.ipr.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























Comments
Post a Comment