భారీగా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు. అప్లై లింక్ ఇదే. NICL 500 Assistant Recruitment 2024 Apply here.
భారతీయ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. భారతీయ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరిగా కావాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24 నుండి ప్రారంభమైనది దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 11న ముగుస్తుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. కలకత్తా ప్రధాన కేంద్రంగా గల నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, పబ్లిక్ సెక్టార్ జెనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లాస్ 3 విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర & కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఆర్టికల్ చివరన ఉన్న దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య
Comments