TSPSC Veterinary Assistant Surgeon Recruitment 2022 | వెటర్నరీ బ్యాచిలర్ డిగ్రీతో 185 ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration closed soon..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjebGJsvBE039nt-Vsx7v0n6JNEpgkpIakNF2HrwimQvkvKUXWLNwTKMU8DjE5k9H4VZOss_3_Nqla2DusMaYHq6B1JNrELQKHd86T5m5vjwZ54DdEx7esR-hqTA3GIDBr3ZHg2xEo1GIC2WZPYWikk64meBtAMecEUcWOXgAiIVRGHgotaBhhH5dhP/w320-h180/TSPSC%20Veterinary%20Assistant%20Surgeon%20Recruitment%202022%20by%20elearningbadi.in.jpg)
వెటర్నరీ బ్యాచిలర్ డిగ్రీతో 185 ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర లో భాగంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నియామకాలను చేపడుతూ వస్తుంది.. తాజాగా వెటర్నరీ విభాగంలో ఖాళీగా ఉన్నా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 185 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:23/2022, తేదీ: 22/12/2022 ను విడుదల చేసింది. తాజాగా ఈరోజు (30/12/2022) నుండి ఆన్లైన్ దరఖాస్తులను సైతం ప్రారంభించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి గడువు కు ముందు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 185. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఏ) - 170, 2. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-బి) - 15.. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీలను వెటర్నరీ సైన్స్ (లేదా) యానిమల్ హజ్బెండరీ తత్సమాన విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: ✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ✓ అధిక వయో పరి