పార్ట్-టైం టీచర్ ఉద్యోగాల భర్తీ | Atomic Energy Central School Hyderabad Wanted Teaching Staff for 2023-24 | Apply here..
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! 2023 - 24 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ నోటిఫికేషన్ ఈనెల 16న జారీ చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కోసం ఈనెల 22, 30 వరకు నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ బోధన సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023-24: పోస్ట్ పేరు :: టీచర్ (అన్ని సబ్జెక్టులకు బోధన సిబ్బంది). నిర్వహిస్తున్న సంస్థ :: అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, హైదరాబాద్, తెలంగాణ. పోస్టులు: TGT విభాగంలో.. ఇంగ్లీష్, హిందీ/ సంస్కృతం, బయో సైన్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, పిఈటి, ఆర్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్.. మొదలగునవి. PRT -ప్రైమరీ టీచర్, తెలుగు మొదలగునవి. విద్యార్హత: సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో