✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 267 వివిధ నాన్ టీచింగ్ కొలువుల కోసం..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో 153 కాంట్రాక్టు ఉద్యోగాలు..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత 118 టీచర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:27.07.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 ఇండియన్ ఆయిల్ కంపెనీ, 1624 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.07.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 పాఠశాల విద్యాశాఖ 86 JOBs విడుదల..Apply here చి.తే:29.07.2026
  •  
  • NEW! 🎉 గ్రాడ్యుయేట్ అర్హతతో 52 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 105 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీగా ఖాళీలు..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత సెక్యూరిటీ పోస్టుల కోసం..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:31.07.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో భారీగా శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:01.08.2026
  •  
  • NEW! 🎉 కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:02.08.2026
  •  
  • NEW! 🎉 లైబ్రరీ ట్రైనీ ఉద్యోగాలు విడుదల: రూ.30,000/- జీతం. అన్ని జిల్లాల వారు..Apply here చి.తే:04.08.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో పదో తరగతి అర్హతతో 259 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ 237 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:05.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | AECS Hyd Teaching Staff Recruitment 2023 | Check Eligibility, Salary, Application Process here..

    AECS Hyd Teaching Staff Recruitment 2023 | Check Eligibility, Salary, Application Process here..

    ఉపాధ్యాయ వృత్తి ప్రియులకు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్, హైదరాబాద్ శుభవార్త!


    భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాదులోని ఆటమిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయ(Pre-Primary Teachers, Primary Teachers, Trained Graduate Teachers) పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ టీచర్ ఉద్యోగాలకు 14-03-2023 నుండి 18-03-2023 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం.


    పోస్టుల వివరాలు :

    1. TGT - ఇంగ్లీష్,
    2. TGT - సోషల్ సైన్స్సైన్స్,
    3. TGT - హిందీ/ సాంస్క్రిట్,
    4. TGT - మ్యాథ్స్/ ఫిజికల్ సైన్స్,
    5. TGT - బయో/ కెమిస్ట్రీ,
    6. TGT - పిఈటి(మహిళా/ పురుష),
    7. TGT - ఆర్ట్,
    8. PRTs,
    9. PRT - తెలుగ,
    10. ప్రైమరీ టీచర్.. మొదలగునవి.


    ..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..


    📢 10th Pass JOBs

    Click here

    📢 Degree Pass JOBs

    Click here

    📢 Scholarship Alert 2022-23

    Click here

    📢 1st - Ph.D Admissions Open 2023-24

    Click here


    TGT పోస్టులకు విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి..
    2. 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో సంబంధిత సబ్జెక్టులో బిఈడి, డిఈఎల్ఈడీ, పిఈ(ఫిజికల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
    3. కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీతో బిఈడి ఉత్తీర్ణులై ఉండాలి.


    PRT పోస్టులకు విద్యార్హత :

    • కనీసం 50 శాతం మార్కులతో తెలుగు ఒక సబ్జెక్టు గా ఇంటర్మీడియట్ అర్హతతో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) అర్హత కలిగి ఉండాలి.


    Pre-Primary Teacher పోస్టులకు విద్యార్హత:

    • కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లమో ఇన్ నర్సరీ టీచర్/ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (D.EI.C.Ed)/ B.Ed (నర్సరీ) అర్హత కలిగి. ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగలరా నైపుణ్యం కలిగి ఉండాలి.


    ఎంపిక విధానం :

    1. రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
    2. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే(రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలు) నిర్వహిస్తారు.


    వయోపరిమితి :

    1. 01-04-2023 నాటికి PRT అభ్యర్థులకు 40 సంవత్సరాలు మరియు TGT అభ్యర్థులకు 45 సంవత్సరాలకు మించకూడదు.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అవి;
    3. SC/ ST లకు 5 సంవత్సరాలు,
    4. OBC నాన్ క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
    5. మహిళలకు 10 సంవత్సరాలు,
    6. దివ్యాంగులకు(PH) ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.


    గౌరవ వేతనం :

    • పోస్టులను అనుసరించి రూ.21,250- నుండి రూ.26,250/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు : లేదు.


    ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 14.03.2023 నుండి,


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 18.03.2023 సాయంత్రం 03:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ : https://www.nfc.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆదికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.


    ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :: 

    Principal Co-ordination Atomic Energy Central School-2, DAE Colony, ECIL Post, Hyderabad - 500062.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 26-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 27-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 28-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 29-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 31-July-2026
  •  
  • 👆Online Applications Ends on 01-August-2026
  •  
  • 👆Online Applications Ends on 02-August-2026
  •  
  • 👆Online Applications Ends on 04-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 05-August-2026
  •  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    SCCL New Notification 2036: కొత్తగూడెం సింగరేణి లో 159 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. వివరాలు తనిఖీ చేయండి.

    రాత పరీక్ష లేకుండా! 1450 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఈ స్టెప్స్ తో అప్లై చేయండి..

    Ration Dealer Notification 2026: తెలంగాణ చౌక ధరల దుకాణముల డీలర్ల భర్తీ కొరకు నియామక ప్రకటన విడుదల.

    జిల్లా కలెక్టరేట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి..

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల.. అన్ని జిల్లాల వారు అప్లై చేయండి.

    నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూలై 24 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టులు ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.

    టీజీపీఎస్సీ నుండి కొత్త ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. ఇలా దరఖాస్తు చేసుకోండి..

    టీచర్ ఉద్యోగాల భర్తీకి NVS Hyderabad Region జవహర్ నవోదయ విద్యాలయాలు నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివరాలు...

    KVS Notification 2026: జిల్లా కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ కాకుంటే ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    Teaching Faculty JOBs 2026: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, వివరాలు..

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు విడుదల, రాత పరీక్ష, ఫీజు లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.