విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాలు | HSL New Vacancies Recruitment 2023 | Hurry Up Registration Closed Soon..
విశాఖపట్నం లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన, హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (HSL) వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 8, 2023 నుండి ఏప్రిల్ 6, 2023 వరకు సమర్పించవచ్చు.. తదుపరి అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ హార్డ్ కాపీలను ఏప్రిల్ 13, 2023 లో గా పంపించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 43. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మేనేజర్ (లీగల్) - 01, మేనేజర్ (కమర్షియల్) - 02, మేనేజర్ (టెక్నికల్) - 07, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) - 02, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ప్లాంట్ మెంటేనేన్స్) - 01, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (IT & ERP) - 04, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్) - 02, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (టెక్నికల్) - 06, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR/ Training/ Admin) - 03, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సెక్యూరిటీ & ఫైర్ సర్వీస్) - 01, డిప్యూటీ ప్రాజెక్ట్