విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాలు | HSL New Vacancies Recruitment 2023 | Hurry Up Registration Closed Soon..
విశాఖపట్నం లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన, హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(HSL) వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 8, 2023 నుండి ఏప్రిల్ 6, 2023 వరకు సమర్పించవచ్చు.. తదుపరి అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేస్తూ హార్డ్ కాపీలను ఏప్రిల్ 13, 2023 లో గా పంపించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 43.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మేనేజర్ (లీగల్) - 01,
- మేనేజర్ (కమర్షియల్) - 02,
- మేనేజర్ (టెక్నికల్) - 07,
- అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) - 02,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ప్లాంట్ మెంటేనేన్స్) - 01,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (IT & ERP) - 04,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్) - 02,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (టెక్నికల్) - 06,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR/ Training/ Admin) - 03,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సెక్యూరిటీ & ఫైర్ సర్వీస్) - 01,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సేఫ్టీ) - 01,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (డిజైన్) - 04,
- మెడికల్ ఆఫీసర్ - 04,
- డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ (లీగల్) - 02,
- సీనియర్ అడ్వైజర్ (కార్పొరేట్ & బిజినెస్ డెవలప్మెంట్) - 01,
- సీనియర్ కన్సల్టెంట్ (IT & ERP)) - 01,
- సీనియర్ కన్సల్టెంట్ (కాంటాక్ట్ మేనేజర్) - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (BE, B.Tech, M.Sc, IT, CS, MCA, MBA), డిప్లమో అర్హతలను కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 06.04.2023 నాటికి 30 నుండి 62 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- పోస్టులను అనుసరించి వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ/ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు రాతపరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- పోస్ట్ ను అనుసరించి పే స్కేల్ రూ.40,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.300/-,
- ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ మరియు ఇంటర్నల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.04.2023 వరకు..
దరఖాస్తు ఫారంతో సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపీలు జతచేసి హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీ :: 13.04.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.hslvizag.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment